Archive

రామానుజ బోధించిన విలువ‌లు ఆద‌ర్శ‌నీయం

సహస్రాబ్ధి సమారోహంలో సీఎం వైఎస్‌ జగన్‌హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 7: ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సోమ‌వారం నాడు హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేసిన రామానుజ స‌హ‌స్రాబ్ది స‌మారోహంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం శ్రీ...

యాదాద్రిలో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌

ఆల‌య నిర్మాణ ప‌నుల ప‌రిశీల‌న‌అధికారుల‌తో స‌మీక్ష‌లో ఆదేశాలుయాదాద్రి, ఫిబ్ర‌వ‌రి 7: ముఖ్య‌మంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం మధ్యాహ్నం యాదాద్రి ఆల‌య‌న నిర్మాణ ప‌నుల‌ను ప‌రిశీలించారు. హైద‌రాబాద్ నుంచి హెలికాప్టర్‌లో యాదాద్రి చేరుకున్నారు. ఈ...

గానం ఒక యోగం-సంపాదన సాధనమే కాదు

ప‌ది కాలాల‌పాటు ప్ర‌జ‌ల నాల్క‌ల‌పై మాస్టారువారం వారం ఘంట‌సాల స్మృతి వారం(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)పేరు ప్రతిష్ఠలతో పాటు బాధ్యతలు పెరుగుతాయి. తన ఎదుగుదలకు కారణమైన వృత్తిని/పనిని గౌరవించడం ఒక విధానమైతే, వచ్చిన...

సహనశీలి..దుష్టత్వ నిర్మూలకులు

రామానుజ వైభ‌వం-6(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)రామానుజులు సమతావాదే కాదు అమిత సహనశీలి కూడా. విద్యార్థి దశ నుంచి ఆచార్య పీఠం అలంకరించిన తరువాత కూడా అడుగడుగు గండాలను ఎదురీది నిలిచారు. ఆ గండాలన్నీ...

Popular

Subscribe

spot_imgspot_img