మార్చి మొదటివారంలో శంకుస్థాపనహై మ్యాస్ట్ దీపాల ప్రారంభ కార్యక్రమంలో పాండురంగారెడ్డిహైదరాబాద్, ఫిబ్రవరి 25 : శిల్ప కాలనీ అభివృద్ధికి తనవంతు సహకారాన్ని పూర్తిస్థాయిలో అందిస్తానని అమీన్ పూర్ మున్సిపాలిటీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి...
(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286)
నాలుగు తరాల నెచ్చెలి..ఇంటింటి జాబిలి..ఆట..పాట..విజ్ఞానం..వినోదం..ఎప్పటికప్పుడుతాజా వార్తలుభక్తి…భుక్తి..యుక్తి..ప్రయోక్తి..అన్నిటికీ ఆ బుల్లి పెట్టే సాధనంచాన్నాళ్ల పాటు మానవ జీవితాన్ని నడిపిన ఇంధనం..!
నూటొక్క ఏళ్లకు మునుపు1923 లో ఊపిరి పోసుకున్న రేడియో..ఇంటింటి రోమియో..తెల్లోడి...
పద్మ అవార్డుల కథాకమామిషు(బండారు రామ్మోహనరావు, 98660 74027)పద్మ అవార్డులను మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1954 జనవరి 2 వ తేదీన ప్రవేశపెట్టారు. మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ హయాంలో కళలు, సాహిత్యం, విజ్ఞాన, క్రీడా...
ఎన్నాళ్లో వేచిన ఉదయం!!!.పీవీ కి భారతరత్న అవార్డు(బండారు రామ్మోహనరావు, 98660 74027)భారతదేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడు, రాజకీయ చాణుక్యుడు, బహుభాషా కోవిదుడు, దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఆర్థిక సంస్కరణల ద్వారా...