ఎస్-కాలమ్

ఏజెన్సీ అధికారులకు ఆయన వార్తే ప్రామాణికం

అధికారులను కదిలించిన కథనాలు ఎన్నోనక్సల్స్ కూడా అంగీకరించిన వార్తలుఈ వార్తలు రాసినది అడ్డతీగల సత్యనారాయణ…ఈనాడు - నేను: 38(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) ఈ ఎపిసోడ్ ప్రారంభించే ముందు ఈనాడు సమీక్ష ఇన్ హౌస్ మ్యాగజిన్...

అడ్డతీగల సత్యనారాయణ

ఏజెన్సీ ప్రాంతంలో కీలకమైన రిపోర్టర్ఆ డేట్ లైన్ వార్తలపై అధికారుల ఉత్కంఠఈనాడు - నేను: 37(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) న్యూస్ పేపర్ రిపోర్టింగ్ కష్టాలు తెలుసుకోవాలంటే రూరల్ రిపోర్టర్ల పని విధానాన్ని పరిశీలించాలి. అందులోనూ...

డెడ్ లైన్ ముందు తప్పు బయటపడితే….

పాఠం నేర్పిన అంశంసమయస్ఫూర్తి నేర్పిన ఘటననేను - ఈనాడు: 36(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) అలా ప్రింట్ అయిన దినపత్రికలను కట్టలు కట్టి ఏ ఊరుకు వెళ్ళాలో ఆ టాక్సీకి ఎక్కించేవారు. అంతే టాక్సీలు దూసుకుంటూ...

ఒక పత్రిక పని విధానం ఎలా ఉంటుందంటే…

ఆ రోజుల్లో కంపోజింగ్‌ తీరు…పేజీ మేకప్‌ ఆసక్తిదాయకంఈనాడు – నేను: 35(సుబ్రహ్మణ్యం వి.ఎస్‌. కూచిమంచి) వాస్తవానికి తరువాయి భాగంలో బాలయోగి గారి మరణానికి సంబంధించిన వివరాలను రాయాలి అనుకున్నాను. ఆయన మార్చి మూడో తేదీన...

లాయరు నుంచి లోక్ సభ స్పీకరుగా

జి.ఎం.సి. బాలయోగి ప్రస్థానంజాతీయ రహదారితో కోనసీమ అనుసంధానంకోటిపల్లి రైల్వే లైనుకు మోక్షం కల్పించిన నాయకుడుఈనాడు - నేను: 34(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమకు దేశం మొత్తం మీద ప్రత్యేక స్థానం...

Popular

Subscribe

spot_imgspot_img