అత్యున్నత అధికారి సైతం డెస్కులో పని చేస్తారునేను-ఈనాడు: 23(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)అది 1993 జూన్ మూడో వారం… ధవళేశ్వరం వద్ద గోదావరి నదిలోకి బస్సు దూసుకెళ్ళిపోయిన ఘటనలో 36మంది జలసమాధి… ఆఫీసుకు వెళ్ళేసరికే...
విజయవాడ: నూతన ఆంగ్ల సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడలోని దుర్గ గుడి ప్రధాన అర్చకులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, ఈఓ రామచంద్ర మోహన్ బుధవారం నాడు ఎపి ముఖ్యమంత్రి ఎం. చంద్ర బాబు నాయుడును కలిశారు....
ఒక వార్తను రూఢీ చేసుకోవడం వెనుక…లోక్ నాయక్ జేపీ మృతి వార్త ఓ ఉదాహరణఈనాడు-నేను: 22(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
ఈనాడులో ప్రధానంగా చెప్పుకోవలసింది… దోషాలు… చాలా తక్కువగా తప్పులుంటాయని గర్వంగా చెబుతాను. నేను చెబుతున్నది...
ఆ చూపు ఇప్పటికీ గుర్తుందిఈనాడులో సిస్టం ఎలా ఉంటుందంటే…ఈనాడు-నేను: 21
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)ప్రారంభ దినాలలో పట్టణానికి సంబంధించిన వార్తలిచ్చే పేజీలను స్లిప్ పేజీలని పిలిచే వారు.. పట్టణ సర్క్యులేషన్ ఎంతుందో అంతమందికే అది...
అన్యాయంగా జైస్వాల్ ను పవెలియనుకుమరో స్టుపిడ్ ఇన్నింగ్స్ ఆడిన పంత్(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)చెయ్యి దాటిపోయిన టెస్ట్ మ్యాచిని మన అందుబాటులోకి తెచ్చారు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీతో ఫాలో ఆన్ తప్పింది. తదుపరి...