Archive

1117 POSTS

Exclusive articles:

బీజేపీని వెంటాడ‌తాం..వేటాడ‌తాం: కేసీఆర్‌

ఈ నెల 18న‌ హైద‌రాబాద్‌లో మ‌హాధ‌ర్నాపంజాబ్‌కో న్యాయం-తెలంగాణ‌కో న్యాయ‌మా!ధాన్యం కొనుగోలుపై స్ప‌ష్ట‌త‌నివ్వాలికేంద్రం తీరుపై తెలంగాణ ముఖ్య‌మంత్రి ఫైర్‌ హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 16: ఇచ్చిన మాట త‌ప్పారంటూ కేంద్రంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. తెలంగాణ‌లో వ‌రి...

న‌వ్వుల ఖ‌జానా – రాజ‌కీయాల‌కో న‌జ‌రానా

సినిమా తోటలో విరబూసిన రోజా(వాడ‌వ‌ల్లి శ్రీ‌ధ‌ర్‌)సినిమా తోటలో విరబూసిన రోజా బహుముఖ తేజ. ఖద్దరు రాజకీయాలలో ఖలేజా న్యాయనిర్ణేతగా వేదికపై హ్యస్యాన్ని ఆస్వాదిస్తూ తనదైన కామెడి పంచ్ లను వేస్తూ ఆందిస్తుంది జబర్దస్త్...

అంచెలంచెలుగా అల వైకుంఠ‌పురంలా

డ్ర‌మ్మ‌ర్ నుంచి విన్న‌ర్‌గా ఎదిగిన త‌మ‌న్‌న‌వంబ‌ర్ 16 ఎస్ఎస్ త‌మ‌న్ జ‌న్మ‌దినం(వాడ‌వ‌ల్లి శ్రీ‌ధర్‌)ఆ స్వరాలు వింటే సీటి కోటాల్సిందే. రేసుగుర్రంలా దూకుడు. ఈ కాలం సంగీత శ్రోతల నాడి తెల్సిన సరైనోడు. అలవైకుంఠ...

రామోజీరావుగారు న‌న్నెలా ఇంట‌ర్వ్యూ చేశారంటే..

(సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి)జాతీయ పత్రికా దినోత్స‌వాన నేను స్మ‌రించుకోవాల్సిన వ్య‌క్తులు ఇద్దరు. ఒక‌రు కూచిమంచి స‌త్య సుబ్ర‌హ్మ‌ణ్యం గారు… జ‌ర్న‌లిజంలో ఓన‌మాలు నేర్పి కుదురుకునేలా చేసిన మ‌హానుభావుడు. రెండోవారు రామోజీరావుగారు. ఈనాడులో ఉద్యోగ‌మిచ్చి,...

Take up road repairs on priority

Ap Cm directed officials in a review meetingDirected concerned to take pictures before and afterAmaravati, Nov 15: Chief Minister YS Jagan Mohan Reddy held...

Breaking

రాష్ట్ర సంపద పెంపునకు ఎం.ఎస్.ఎం.ఈ. పాలసీ-2024

విధానం లేకుండా అభివృద్ధి అసాధ్యంపాలసీ- 2024 ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డిహైదరాబాద్,...

యువ వికాసానికి ప్రజా ప్రభుత్వం ద్విముఖ వ్యూహం

ప్రజా పాలనా దినోత్సవంలో తెలంగాణ సీఎం రేవంత్హైదరాబాద్, సెప్టెంబర్ 17 :...

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...
spot_imgspot_img