ఘంట‌సాల స్మృతి ప‌థం

Date:

ఘంట‌సాల(Ghantasala karunasri)

అమ‌ర‌గాయ‌కుడు ఘంట‌సాల వెంక‌టేశ్వ‌ర‌రావు గారి గురించి ఎంత సేపు చెప్పినా త‌నివి తీర‌దు. ఆ గ‌ళం ఓ మ‌ధురం. ఘంట‌సాల శ‌త‌జ‌యంతి సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని వ్యూస్ ఘంట‌సాల స్మృతిప‌థం అనే శీర్ష‌క‌ను నిర్వ‌హించ సంక‌ల్పించింది. ప్ర‌ముఖ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌, అనేక మంది ఘంట‌సాల అంతేవాసుల‌కు ఆత్మీయుడు అయిన డాక్ట‌ర్ ఆర‌వ‌ల్లి జ‌గ‌న్నాథ స్వామి ఈ శీర్షిక‌కు వ్యాసాలు రాసేందుకు అంగీక‌రించారు. ఆ మ‌ధురానుభూతుల‌ను వ్యూస్ త‌న ప్రేక్ష‌కుల‌కు ప్ర‌తి సోమ‌వారం అందిస్తుంది. ఇందులో తొలి భాగం క‌రుణ‌శ్రీ‌-ఘంట‌సాల అనుబంధం. ఈ నెల 20వ తేదీ సోమ‌వారం వ్యూస్ వెబ్‌సైట్‌లో చ‌ద‌వండి.. న‌లుగురికీ పంచండి. అమ‌ర‌గాయ‌కుడి విశేషాల‌ను ఆస్వాదించండి.
కెవిఎస్ సుబ్ర‌హ్మ‌ణ్యం
చీఫ్ ఎడిట‌ర్‌
వ్యూస్‌.ఇన్‌

ALSO READ: శూడికొడుత్త నాచ్చియార్ గా ఎదిగిన కోదై

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...