మూలపేటలో సీఎం జగన్ ప్రకటన
మూలపేట, ఏప్రిల్ 19 : పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి తాను విశాఖలోనే కాపురం ఉండబోతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రకటించారు. విశాఖ రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమని ఆయన పేర్కొన్నారు. మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ శంకుస్థాపన అనంతరం ఏర్పాటైన సభలో జగన్ ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనతో విశాఖ పరిపాలన రాజధానిగా మారబోతోంది తేలిపోయింది. రాష్ట్రంలో ప్రతిప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు జగన్.
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే…
Date: