Friday, June 9, 2023
HomeAP Newsసెప్టెంబర్ నుంచి విశాఖలోనే…

సెప్టెంబర్ నుంచి విశాఖలోనే…

మూలపేటలో సీఎం జగన్ ప్రకటన
మూలపేట, ఏప్రిల్ 19 :
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి తాను విశాఖలోనే కాపురం ఉండబోతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రకటించారు. విశాఖ రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమని ఆయన పేర్కొన్నారు. మూలపేటలో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ శంకుస్థాపన అనంతరం ఏర్పాటైన సభలో జగన్ ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనతో విశాఖ పరిపాలన రాజధానిగా మారబోతోంది తేలిపోయింది. రాష్ట్రంలో ప్రతిప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు జగన్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

Shankar Chatterjee on CM commissions Ramco Cement unit
Kishore kumar on Jagan consoles Pulapatturu
శ్రీపాద శ్రీనివాస్ on నిప్పచ్చరం – ఉషశ్రీ