పిల్లలకు ఇతిహాస పరిజ్ఙానం
తల్లిదండ్రులకు విజ్ఞప్తి. మీ పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి తర్ఫీదు ఇస్తే “మీలో ఎవరు కోటీశ్వరుడు” లాంటి షోస్ లో విజయం లభించడం తథ్యం.
ఈ కార్యక్రమంలో తరచుగా life line లేదా క్విట్ అయ్యేది ఎక్కడంటే… ఇతిహాసాలు మీద అడిగిన ప్రశ్నలకు. ఇది నిజం. రాధేయుడు అని ఎవరిని అంటారు అన్న ప్రశ్నకి, పుష్పక విమానం ఎవరి దగ్గర నుండి రావణుడు సంగ్రహించాడు అన్న ప్రశ్నకు… ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణభారతాలు మొత్తం చెప్పాలి.
అంత పెద్ద వాళ్లకు కూడా ఆ పాటి తెలియదా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకంటే… మీరు మీ పిల్లలకు ఇవన్నీ నేర్పే ప్రయత్నం చెయ్యండి. సినిమా, సీరియల్ లేదా చిన్న బుక్స్ చదివించండి.
ప్రశ్నోత్తర రామాయణం అనే పుస్తకం ఇందుకు ఉపయోగపడుతుంది. పుస్తకం కొని చదివించండి. మొత్తం రామాయణం °ప్రశ్నలు ౼ జవాబులు° రూపంలో ఉంది. వెల. 150 పోస్టేజీ కలిపి. ఒక సినిమా ఖర్చు కూడా కాదు. ఎంతో విజ్ఞానదాయకమైన పుస్తకం.
పిల్లలకే కాదు, ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. 50 పుస్తకాలు కంటే ఎక్కువ కొన్న వారికి 120 రూపాయలకే ఇవ్వబడును.
వివరాలకై
8008551231
8008551232
9848113681