ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్
న్యూఢిల్లీ, జులై 06{ రాష్ట్రపతి కోటాలో నలుగురిని రాజ్యసభకు కేంద్రం పంపుతోంది. వీరిలో దక్షిణాది నుంచి నలుగురున్నారు. ఇందులో విజయేంద్ర ప్రసాద్ (తెలుగు రాష్ట్రాలు), ఇళయరాజా (తమిళనాడు), పిటి ఉష (కేరళ), వి హెగ్డే (కర్ణాటక) ఉన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్గడించారు. బహుశా ప్రస్తుత రాష్ట్రపతి చేసే రాజ్యసభ సభ్యుల నియామకాలలో ఇదే చివరిది కావచ్చు.