టాప్-స్టోరీస్ గాంధీకి రేవంత్ నివాళి By vyus.web - August 8, 2024 0 117 FacebookTwitterPinterestWhatsApp డల్లాస్ లోని గాంధీ విగ్రహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ గురువారం ఉదయం డల్లాస్ చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు డి. శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.