ఉషశ్రీ సంస్కృతీ సత్కార గ్రహీత కుప్పాహైదరాబాద్, మర్చి 20 : ఉషశ్రీ 96 వ జయంతి సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త, వేద విశ్వవిద్యాలయ ఆచార్యులు బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శర్మకు ఉషశ్రీ సంస్కృతి...
1965 నాటి కథ : నేటి తరానికి పనికొచ్చే అంశం(ఇది చదవబోయే ముందు భారతం శాంతి పర్వంలో భీష్మ కృష్ణ సంవాదం చదవగలిగితే మాధవపెద్ది బళ్ళారి వారల అనుబంధం సుఖంగా అర్థమవుతుంది. ఈ...
తెలుగు రచయితల మహా సభలుఉషశ్రీ చేసిన సూచనలుతెలుగు రచయితల మహాసభలు - కొన్ని సూచనలు (కృష్ణా పత్రిక 1962 డిసెంబర్ 29)అఖిలభారత తెలుగు రచయితల మహాసభలు తొలిసారిగా రాజధాని పౌరులకు గర్వకారణమైతే, అది...
పిల్లలకు ఇతిహాస పరిజ్ఙానంతల్లిదండ్రులకు విజ్ఞప్తి. మీ పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి తర్ఫీదు ఇస్తే "మీలో ఎవరు కోటీశ్వరుడు" లాంటి షోస్ లో విజయం లభించడం తథ్యం.ఈ కార్యక్రమంలో తరచుగా life line...
(1977 నవంబరులో వచ్చిన తుఫానుకి స్పందిస్తూ రచించిన కథ. అది అప్పట్లో స్వాతి మాసపత్రికలో ప్రచురితం అయింది)తెల్లవారుతోందినీలాకాశం నిర్మలంగా ఉంది.తూర్పుదిక్కులో వెలుగురేకలు ఎరుపు విరిగి తెల్లబడుతున్నాయి.గాలి చలచల్లగా మెలమెల్లగా కదులుతోంది.సూర్యుడు నెమ్మదిగా పైకి...