(డా. పురాణపండ వైజయంతి)
నారదుడు స్వర్గలోకంలో తన మహతి మీద వేదాలు మీటుతూ బ్రహ్మ దేవునికి ఆనందం కలిగిస్తున్నాడు. వ్యాసవిరచిత సహస్రనామాలను విష్ణుమూర్తి దగ్గర వల్లిస్తున్నాడు. శంకరాచార్య విరచిత స్తోత్రాలను శివుని గరళాన్ని చల్లబరిచేలా...
నాన్నా!ఈ పిలుపులో తీయదనం అనుభవించేవారికే తెలుస్తుంది.ఒకరోజు ఒక లక్ష మాటలు మాట్లాడితే అందులో 90 వేల సార్లు వచ్చే పదం… నాన్నా!.నిజం నాన్నా! అసలు నీకు ఇది నిజం అని చెప్పవలసిన అవసరం...
ఉషశ్రీ సంస్కృతీ సత్కార గ్రహీత కుప్పాహైదరాబాద్, మర్చి 20 : ఉషశ్రీ 96 వ జయంతి సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త, వేద విశ్వవిద్యాలయ ఆచార్యులు బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథ శర్మకు ఉషశ్రీ సంస్కృతి...
1965 నాటి కథ : నేటి తరానికి పనికొచ్చే అంశం(ఇది చదవబోయే ముందు భారతం శాంతి పర్వంలో భీష్మ కృష్ణ సంవాదం చదవగలిగితే మాధవపెద్ది బళ్ళారి వారల అనుబంధం సుఖంగా అర్థమవుతుంది. ఈ...
తెలుగు రచయితల మహా సభలుఉషశ్రీ చేసిన సూచనలుతెలుగు రచయితల మహాసభలు - కొన్ని సూచనలు (కృష్ణా పత్రిక 1962 డిసెంబర్ 29)అఖిలభారత తెలుగు రచయితల మహాసభలు తొలిసారిగా రాజధాని పౌరులకు గర్వకారణమైతే, అది...