కె.సి.ఆర్. చారిత్రాత్మక నిర్ణయంభూస్వామ్య వ్యవస్థ చిహ్నాలపై వేటువి.ఆర్.ఏ. వ్యవస్థ శాశ్వతంగా రద్దురెవిన్యూ శాఖలో క్రమబద్దీకరణకారుణ్య నియమాకాలకూ గ్రీన్ సిగ్నల్ఉత్తర్వుల విడుదలకు సీఎం ఆదేశాలుహైదరాబాద్, జులై 23 : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి...
మైనార్టీలకు రూ. లక్ష ఆర్ధిక సాయంఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వంహైదరాబాద్, జులై 23 : రాష్ట్రంలోని బిసీ లకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని పూర్తి...
ప్రమాణం చేయించిన గవర్నర్హాజరైన సీఎం కె.సి.ఆర్.హైదరాబాద్, జులై 23 : తెలంగాణ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ఆదివారంనాడు పదవీబాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్లో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో...
దివ్యంగులకు ఆర్ధిక భరోసా పెంపుగురుకులాల్లో డైట్ చార్జీలనూ పెంచిన కె.సి.ఆర్.హైదరాబాద్, జులై 23 : దేశానికే ఆదర్శంగా మానవీయకోణంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనలో తెలంగాణ రాష్ట్రం మరో చారిత్రక ఘట్టానికి...