కరోనా సహా అనేక అంశాలపై చర్చహైదరాబాద్, జనవరి 16: రేపు(సోమవారం) మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది.దేశంలో, రాష్ట్రంలో కరోనా...
ఎరువుల ధర పెంపుపై కేసీఆర్ మండిపాటువ్యవసాయాన్ని కుదేలు చేస్తారాకేంద్రాన్ని నిలదీసిన తెలంగాణ ముఖ్యమంత్రిప్రధానికి బహిరంగ లేఖ రాయనున్న చంద్రశేఖరరావుహైదరాబాద్, జనవరి 12: వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోందని...
ఏపీ వెనకబాటుకు కారణమెవరు?చంద్రబాబు నుంచి మోడీ దాకా అందరిదీ బాధ్యతే(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)అనలిస్టులు అందరూ అమ్ముడు పోలేదు. ఎవరో ఒకరిద్దరిని చూసి, అందరూ అలాగే ఉంటారనుకోవడం పొరపాటు. వేరే రాష్ట్రాల్లో ఉంటూ ఏపీకి...