భారత ప్రజల ప్రతిబింబంనూతన పార్లమెంట్ భవన ప్రారంభంలో ప్రధానిన్యూ ఢిల్లీ, మే 28 : నూతన పార్లమెంట్ భవనం నూట నలభై కోట్ల జనాభా ఆశలకు ప్రతిబింబమని ప్రధాన మంత్రి నరేద్ర మోడీ...
ధార్మిక సమాచార కేంద్రంగా భాసిల్లాలిసమీక్షలో కె.సి.ఆర్. ఆకాంక్షహైదరాబాద్, మే 27 : తెలంగాణ ప్రభుత్వం, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘బ్రాహ్మణ సదన్’ దేశంలోనే మొట్టమొదటిదని ముఖ్యమంత్రి కె.సి.ఆర్. పేర్కొన్నారు. దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక,...
ప్రారంభించనున్న పార్టీ అధినేత కె.సి.ఆర్.వాస్తు శాస్త్ర ప్రమాణాలతో నాలుగు అంతస్తుల నిర్మాణంన్యూ ఢిల్లీ, మే 3 : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కేంద్ర కార్యాలయ భవనాన్ని...
‘డా.బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంస ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు
• పరిపాలనా కేంద్రంగా, అత్యంత శోభాయమానంగా నిర్మించబడి ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించబడటం నాకు జీవితంలో...