అధికారులకు సీఎం కె.సి.ఆర్. ఆదేశాలుహైదరాబాద్, జులై 22 : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి లో వరదల...
వరదలపై సి.ఎస్.కు సీఎం ఆదేశాలుస్కూళ్లకు సెలవు పొడిగింపుహైదరాబాద్, జులై 20 : గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున...
రిజర్వాయర్లలో నీటి నిల్వలుండేలా చర్యలుయుద్ధప్రాతిపదికన కార్యాచరణకు కె.సి.ఆర్. ఆదేశాలుసచివాలయంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్షహైదరాబాద్, జులై 02 : వర్షాభావ పరిస్థితుల కారణంగా దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి...
1965 నాటి కథ : నేటి తరానికి పనికొచ్చే అంశం(ఇది చదవబోయే ముందు భారతం శాంతి పర్వంలో భీష్మ కృష్ణ సంవాదం చదవగలిగితే మాధవపెద్ది బళ్ళారి వారల అనుబంధం సుఖంగా అర్థమవుతుంది. ఈ...
హైదరాబాద్, మార్చి 15 : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు దివంగత మద్దూరి అన్నపూర్ణయ్య పేరున నెలకొల్పిన “ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డు” కు శ్రీపాద శ్రీనివాసును ఎంపిక చేశారు. శ్రీపాద...