Tag: eenadu

Browse our exclusive articles!

గోదావరి పుష్కర శ్లోకాలు అందిన వేళ

అప్పుడు ఆర్.బి. పెండ్యాల గారి సాయంఇప్పుడు ఠాగూర్ లైబ్రరీ తోడ్పాటు ఈనాడు - నేను: 16(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)మనం పని చేయడం ఒక ఎత్తు అయితే… ఆ పనిని సానుకూలం చేయడానికి సాయపడేవారు ఒక...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)ట్రైనీ(ఈనాడు భాషలో.. శిక్షణ) సబ్‌ ఎడిటర్‌గా ఆర్నెల్లు పూర్తయ్యింది. అదేదో పే స్కేలట..నాకు గుర్తు లేదు.. వెయ్యిరూపాయలవ్వాల్సిన జీతం...

రాజీవ్ సభ వార్త ఎలా వచ్చిందంటే…

వాళ్ళు వార్త రాస్తే…ఈనాడు - నేను: 11(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)సైక్లోన్ తరవాత చెప్పుకోదగిన అంశం 1991 లోక్ సభ ఎన్నికలు…ఎన్నికల వార్తలలో అంతా నిమగ్నమై ఉన్నాం. జిల్లా ఎడిషన్‌ సెంటర్‌ స్ప్రెడ్ లో...

దటీజ్‌ ఈనాడు.. అవసరమైనప్పుడు సర్వ శక్తులూ ఒడ్డి…

ఆదుకున్న పచ్చళ్ళు…నేను - ఈనాడు: 11(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)ఇకపనిలో నిమగ్నమయ్యాను… May 9, 1990న పెద్ద తుపాను. ఆఫీసుకు వెళ్ళేటప్పటికి ఫెళ్ళున ఎండకాస్తోంది. సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. భీకరమైన గాలులతో మచిలీపట్నం దగ్గర...

పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకూ

ఈనాడు - నేను: 10(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)కొంచెం గాభరావేసింది. ఎదురు సీట్లో కూర్చున్న యువతిని చూడాలా! వద్దా!! చూడ్డానికేగా వచ్చింది. అయితే ఎలా చూడడం.. అనుకుంటుండగా.. అమ్మాయితో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడు అన్నారు.....

Popular

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...

మా మద్దతు టీమ్ జేఎన్‌జేకే

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్‌గౌడ్‌ఈసారి టీమ్ జేఎన్‌జే అభ్య‌ర్థుల‌ను గెలిపించండిఅడ్డంకుల‌న్నీ తొల‌గించి,...

Subscribe

spot_imgspot_img