జాతకం పుస్తకం చూసి ఆశ్చర్య పోయానుఈనాడు - నేను: 5(సుబ్రహ్మణ్యం వి.ఎస్.కూచిమంచి)
మా తాతగారు ఇచ్చిన జాతకం పుస్తకాన్ని తెరిచి చూసి నిరుత్తరుడినైపోయాను. ఎందుకంటారా… అందులో ఇలా రాసి ఉంది..
నైన్టీన్ ఎయిటీనైన్ ఏప్రిల్ ట్వెంటీ...
కడప నుంచి చెన్నై… కందుకూరు మీదుగా…ఈనాడు - నేను: 3(సుబ్రహ్మణ్యం వి ఎస్ కూచిమంచి)ఒకవారం రోజుల తరవాత.. మా చిన్నాన్న గారి దగ్గర నుంచి ఫోను. ఆయనో జాతీయ బ్యాంకులో మేనేజర్. మా...
తిట్టేందుకు వచ్చిన డిస్ట్రిబ్యూటర్…ఈనాడు - నేను: 2(సుబ్రహ్మణ్యం వి ఎస్ కూచిమంచి)జీవితం మన చేతుల్లో ఉండదని చెప్పడానికి నేనే ఓ మంచి ఉదాహరణ. కోస్తావాణి నుంచి సెలవు తీసుకున్న నన్ను మా పెదనాన్నగారైన...
ఈనాడు-నేనూ-1(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)స్కైల్యాబ్ పడిపోతోందని చెప్పిన నాటి నుంచి ఈనాడుతో నాకు మానసిక అనుబంధం చిగురించింది. నాటి నుంచి అది ఆస్ట్రేలియా సముద్ర తీరంలో పతనమైందని వార్త ప్రచురితమయ్యేంత వరకూ ఒక్కరోజు కూడా...