ఓ సాహసికుని ప్రయాణంపుస్తకాన్ని ఆవిష్కరించిన జాస్తి చలమేశ్వర్(సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి)పెద్ద వారి మధ్య మాటల తూటాలు ఎలా పేలతాయో తెలియచెప్పడానికి ఓ సాహసి ప్రయాణం (జలయజ్ఞం..పోలవరం) పుస్తకావిష్కరణ కార్యక్రమం వేదికగా నిలిచింది. కార్యక్రమం...
పిల్లలకు ఇతిహాస పరిజ్ఙానంతల్లిదండ్రులకు విజ్ఞప్తి. మీ పిల్లలకు చిన్నప్పటి నుండి మంచి తర్ఫీదు ఇస్తే "మీలో ఎవరు కోటీశ్వరుడు" లాంటి షోస్ లో విజయం లభించడం తథ్యం.ఈ కార్యక్రమంలో తరచుగా life line...
320 ఏళ్ళ గ్రామం(వైజయంతి పురాణపండ)రాజానగరం కథను సమాచారమ్ రాఘవరావు వ్రాసిన తీరు మామూలుగా లేదు. ఆర్. కె. నారాయణ్ మాల్గుడి అనే ఊరు గురించి చెప్పినట్లు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ‘అనుభవాలు జ్ఞాపకాలూ’...
మాతృభాష తల్లిలాంటిదిరెండు కొమ్ముల రుషి ఆవిష్కరణలో సుధామూర్తిహైదరాబాద్, మే 13: మంచి కార్యక్రమానికి వెడితే కలిగే తృప్తి అనుభవిస్తేనే గానీ తెలీదు. అది మాటలకి అందదు. కారణం ఎవరూ చెప్పలేరు కూడా. కొంతమందికి...
(వైజయంతి పురాణపండ, 8008551232)‘మమతానురాగాలకు మనిషి రూపాన్ని అంటూ ఇస్తే… అది మా అమ్మనాన్నలే అవుతారు. వారిద్దరి మమతానురాగాలను కలగలిపి నన్ను మురిపిస్తుంటారు నా తోబుట్టువులు. ఇదే నా కుటుంబం అని అంటాను’’ అంటారు...