పారిస్ ఒలింపిక్స్‌లో ఫలించిన స్వప్నాలు

Date:

భారత షూటర్ స్వప్నిల్ కు కాంస్య పతకం
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇది మూడో పతకం.ఈ మూడు పతకాలు షూటింగ్‌లోనే వచ్చాయి
పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ త్రీ పొజిషన్ షూటింగ్ ఈవెంట్‌లో ఈ పతకం గెలిచాడు.
ఫైనల్లో స్వప్నిల్ 454.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు.ఈ విభాగంలో చైనా షూటర్ స్వర్ణాన్ని గెలుచుకోగా, యుక్రెయిన్‌ షూటర్ సెర్హీ కులిష్ రజతాన్ని గెలిచాడు.గతంలో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడిన స్వప్నిల్, ఒలింపిక్స్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.28 ఏళ్ల స్వప్నిల్ స్వస్థలం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లాలో ఉన్న కంబల్‌వాడి గ్రామం.
2022లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వప్నిల్ బంగారు పతకం సాధించాడు.
గతంలో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడిన స్వప్నిల్, ఒలింపిక్స్‌కు వెళ్లడం ఇదే తొలిసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Donald Trump’s Tariff War

(Dr Pentapati Pullarao) Ever since Donald trump was sworn as...

సమయ పాలనతో సాగే రామాయణం

వాల్మీకి సంస్థ కార్యక్రమంలో డాక్టర్ వైజయంతిట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహానికి...

చీర కట్టుకుని రీల్స్ చేసినందుకు…

శారీ మూవీ వెనుక నిజాలు(వైజయంతి పురాణపండ) చీరకి చాలానే చరిత్ర ఉంది.పురాణ కాలంలో...

హైదరాబాద్ జలమండలికి వరల్డ్ వాటర్ అవార్డు

మార్చి 31 న న్యూ ఢిల్లీలో అందజేతహైదరాబాద్, ఏప్రిల్ 03 :...