ఆర్జీవీ వ్యూహం విడుదల ఎప్పుడంటే…

Date:

హైదరాబాద్, ఫిబ్రవరి 08 : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 16 న విడుదల చేసేందుకు ఆర్జీవీ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కు మార్గం సుగమం అయ్యింది. తొలుత కిందటి నెలలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కోర్టులో పెతితిఒన్ దాఖలు కావడంతో బ్రేక్ పడింది. తెలంగాణ హై కోర్ట్ సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ మరోసారి పరిశీలించాలని కోరింది. ఈ క్రమంలో సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...