కేంద్రంపై విమర్శలతో రేవంత్ దూకుడు?

మిగిలిన ముఖ్యమంత్రులతో ఇదీ పోలిక(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)విమర్శకైనా… పోరాటానికైనా సమ ఉజ్జీ కావాలి. లేదా సరైన అంశం ఉండాలి. దీనిని అందుకుంటే చాలు ఎంతటివారినైనా ఢీకొనే సత్తా దానంతట అదే సంప్రాప్తిస్తుంది. ఇందుకు సరైన ఉదాహరణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్రంపై ఆయన విరుచుకుపడడానికి చేతికి దొరికిన ఆయుధం పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ అంశం. దీని కోసం ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాల నిర్వహణకు కేంద్రం సిద్ధమవుతున్న క్రమంలో రేవంత్ తన మేధకు పదును పెట్టారు. డీలిమిటేషన్ … Continue reading కేంద్రంపై విమర్శలతో రేవంత్ దూకుడు?