తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఖరారుకు సమావేశం

Date:

హైదరాబాద్, మే 29 : తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు.

ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డితో పాటు ప్రముఖ కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జె.ఏ.సి. నాయకుడు రఘు, ఎమ్మెల్యేలు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ ఆవిర్భావానంతరం ఏర్పడిన బి.ఆర్.ఎస్. ప్రభుత్వం కాకతీయ తోరణాన్ని రాష్ట్ర చిహ్నంగా నిర్ణయించింది.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానిని మార్చాలని సంకల్పించింది. అమరుల త్యాగాలను, వారి పోరాటాన్ని గుర్తు చేసేలా చిహ్నం ఉండాలనేది కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష. ఆ మేరకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలను ప్రారంభించింది. అందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

China and Trump Tariff war: China has upper hand

(Dr Pentapati Pullarao) The tariff –trade war, started by President...

A Movement of Hearts, Heritage, and Harmony

Culture, Language, Indian, and Connections (CLIC) & International Sweet...

Donald Trump’s Tariff War

(Dr Pentapati Pullarao) Ever since Donald trump was sworn as...

సమయ పాలనతో సాగే రామాయణం

వాల్మీకి సంస్థ కార్యక్రమంలో డాక్టర్ వైజయంతిట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహానికి...