స్పోర్ట్స్ ఉన్నతికి సీఎం కిక్ స్టార్ట్

క్రీడారంగానికి రేవంత్ జవజీవాలు!సాకర్ దిగ్గజం రాకతో అద్వితీయ స్థాయికి తెలంగాణక్రీడలలో పాల్గొని ఉత్సాహపరుస్తున్న సీఎం (కృష్ణారావు చొప్పరపు ) తెలంగాణ రాష్ట్రం క్రీడారంగంలోనూ దూసుకుపోతోంది. క్రీడాప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వ పాలనలో తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమంగా రాణించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచారు. ఆధునిక ఫుట్ బాల్ మాంత్రికుడు లయనల్ మెస్సీ.. హైదరాబాద్ రాకతో తెలంగాణ క్రీడాప్రతిష్ట ఎవరెస్టు ఎత్తుకు ఎగిసింది. తెలంగాణ క్రీడాదీప్తి విశ్వవ్యాపితమయ్యింది….. దశాబ్దకాలం విరామం తరువాత తెలంగాణ క్రీడారంగం … Continue reading స్పోర్ట్స్ ఉన్నతికి సీఎం కిక్ స్టార్ట్