మే 20 న రాజ”శేఖర్”

Date:

హైద‌రాబాద్‌, ఏప్రిల్ 23: ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా నటించిన డాక్టర్ రాజశేఖర్ నటించిన 91 వ సినిమా “శేఖర్”. ఈ చిత్రానికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో, పెగాసస్ సినీకార్ప్, టారస్ సినీకార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మే 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని యఫ్.యన్.సి.సి లో పాత్రికేయుల సమావేశం నిర్వహించి శేఖర్ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేసింది. అనంతరం చిత్ర నిర్మాతలలో ఒకరైన వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, గరుడవేగ, కల్కి వంటి మంచి హిట్ సినిమాలు చేసిన తరువాత, మేము ఒక సినిమా చూశాము చాలా బాగుంది ఆ సినిమాను తెలుగులో చెయ్యలనుకుంటున్నాము అని జీవిత గారు చెప్పినప్పుడు నా పార్టనర్ బీరం సుధాకర్ రెస్పాన్డ్ అయ్యి మేము గరుడవేగ కు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాము, ఈ సినిమాను మేమే ప్రొడ్యూస్ చేస్తాం అని చెప్పడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 20 న వస్తున్న శేఖర్ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.


దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ… మాకెంతో సపోర్ట్ చేసిన మా నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ప్రపంచ వ్యాప్తంగా శేఖర్ సినిమా మే 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ప్రతి ఒక్కరి హార్ట్ కు టచ్ అయ్యే సినిమా “శేఖర్”.కోవిడ్ తరువాత ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎమోషనల్ సఫ్ఫరింగ్ ను ఇందులో చూస్తారు అన్నారు.
ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. నాకు రాజశేఖర్ గారు అంటే ఎంతో ఇష్టం. ఈ సినిమాను చూపించమని అడిగిన వెంటనే జీవిత గారు, నిర్మాతలు ఈ సినిమాను చూపించారు.సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను మే 20 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాను అన్నారు.


డి.ఓ.పి మల్లికార్జున్ నరగని మాట్లాడుతూ.. ఎక్కడో ఉన్న నన్ను తీసుకువచ్చి మా అక్క జీవిత గారు నాపై ఇంత పెద్ద ప్రాజెక్టు పెట్టారు. నేను ఇంత పెద్ద సినిమా చేస్తానని జీవితంలో కూడా అనుకోలేదు.ఈ క్రెడిట్ అంతా జీవితా రాజశేఖర్ లాగారికే చెందుతుందన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మాట్లాడిన వారంతా మే 20 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు

రాజశేఖర్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రామోజీ ఆగ్రహించిన వేళ…

సమీక్ష సమావేశాల తీరు అలా ఉంటుంది…ఈనాడు - నేను: 18(సుబ్రహ్మణ్యం వి.ఎస్....

My Memories with Dr. Manmohan Singh

This young Political Strategist from Visakhapatnam shares his experience...

రెండు పుష్కరాలు నేర్పిన అక్షరాలు

కృష్ణా పుష్కర దీపికకు పనిచేసిన విధానం…రాజమండ్రిలో దివ్యానుభూతిఈనాడు - నేను: 17(సుబ్రహ్మణ్యం...

Donald Trump and Indian Immigration

(Dr Pentapati Pullarao) Many Indians are assessing Donald Trump negatively...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://revolo.co.uk/video/https://apollog.uk/top/https://abroadnext.global/m/https://optimalqatar.me/https://pixelpayments.com/https://plinyrealty.com/https://ilkaylaw.com/https://mycovinadentists.com/https://www.callnovodesk.com/https://www.untax.com/https://www.socialhire.io/https://www.therosenthallaw.com/https://www.charlietakesanadventure.com/https://www.hausefbt.com/https://www.tripvacationrentals.com/https://tfm.digital/https://teethinadayuk.com/https://schrijnwerkerschoten.be/https://daddara.in/file/https://www.atsenvironmental.com/