కోనసీమ తుపాను మిగిల్చిన విషాదంవార్తాసేకరణలో ఎన్నెన్నో ఇక్కట్లుఈనాడు - నేను: 25(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)
ఆరోజు అంటే నవంబర్ నాలుగో తేదీ సాయంత్రం రాజమండ్రిలో ఈనాడు కార్యాలయానికి వెళ్లే సమయానికి ఆకాశం కొద్దిగా మబ్బు పట్టినట్లు...
ప్రాణం పోసిన పింగళి పాటలుపది పాటలు ఆణిముత్యాలు(డాక్టర్ వైజయంతి పురాణపండ)కంబళి గింబళితల్పం గిల్పంఇలాగపింగళిని ఏమనాలి.పింగళి గింగళి అంటే బాలేదు.పింగళి గొంగళి అంటే బాలేదు.పింగళి కంగాళి అంటే బాలేదు.పింగళిని ఇలా జంట పదాలతో అనాలనిపించదు.ఎందుకంటే..పింగళి...