బాలయ్యకు పద్మ భూషణ్, మాడుగులకు పద్మశ్రీ
మొత్తం 139 మందికి పద్మ అవార్డులు
ఏడుగురు తెలుగువారికి పద్మ పురస్కారాలు
వైద్య రంగంలో విశేషమైన కృషి చేస్తున్న వైద్యుడు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర రెడ్డికి కేంద్రం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. నటుడు బాలయ్యకు పద్మభూషణ్ అవార్డును వరించింది. 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన పద్మ అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. ఏడుగురికి పద్మ విభూషణ్, పదిహేడుమందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ జాబితాకు ఆమోద ముద్ర వేశారు..
నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్
Date:
అవార్డ్స్ ప్రకటించిన వెంటనే టైంలీ మంచి హాట్ న్యూస్ అందించారు.👌👌👌
Thank you very much for your comment