పలుకే బంగారమాయెరా!… బాపూ…పలుకే…

Date:

డిసెంబర్ పదిహేను బాపూ గారి జయంతి. ఈ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు
(భండారు శ్రీ‌నివాస‌రావు 9849130595)
Srinivasulu Bhattaram గారని నాకొక ఇంటర్ నెట్ మిత్రులు వున్నారు. చక్కని రాయసకాడు. సున్నితమైన హాస్యం ఆయన రచనల్లో చిప్పిల్లుతూ వుంటుంది. ఆయన నాలాగే ‘బాపూ రమణల’ వీరాభిమాని. బాపూ గారితో వ్యక్తిగత సన్నిహిత పరిచయం వున్న అదృష్టవంతులు కూడా. ఆయన ఇంటిపేరు తెలుగులో ఎలారాస్తే యేమో అని యధాతధంగా ఇంగ్లీష్ లోనే ఇవ్వాల్సివస్తోంది. బాపూ గారి గురించి ఆయన ఒక మెయిల్ పంపారు. బాపూ అభిమానులందరూ చదవాల్సిన విషయాలు అందులో వున్నాయి. కానీ శ్రీనివాసులు గారికి ఓ అలవాటు. ఆయన అన్నీ పీడీఎఫ్ ఫార్మాట్ లోనే పంపుతారు. అంచేత మూడే మూడు పంక్తులు, వారి అనుమతి వుంటుందనే విశ్వాసంతో, కింద ఇస్తున్నాను.
“నిన్న (25-08-2013) మాటీవీలో ప్రసారమయిన ఫిలిం ఫేర్ అవార్డ్ ఫంక్షన్లో బాపు గారికి లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వడం చూసాను. దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనకు అవార్డ్ అందచేసారు. అవార్డ్ ఇచ్చాక …యాంకర్స్ ఆనవాయితీగా బాపుగారిని కొన్ని మాటలు చెప్పమన్నారు. ఆయన…అక్షరాలా ….
“కొన్ని మాటలు….” అని చెప్పి ఊరుకున్నారు.
కుంచె క‌న్నీరు కార్చిన రోజు
బాపు మరణించిన రోజు… కుంచె కన్నీళ్లు కారుస్తూ వుండడం ఇంకా కళ్ళల్లో కదలాడుతూ వుంది.
బాపు ఇక లేరు. ఇది జీర్ణించుకోవాల్సిన సత్యం. తెలుగువారి గుండెల్లో కొలువుతీరిన బాపు మరణంతో వారి గుండెలు కూడా బరువెక్కాయి. నిజానికి రమణగారి మరణంతోనే ఆయన సగం చనిపోయారు. మిగిలింది ఆయన మరణంతో పూర్తయింది.
బాపు లేకపోయినా బాపు అనే రెండక్షరాలు ఎన్నాళ్ళకూ చెరిగిపోవు. బాపు రాత ఏనాటికీ చెదిరిపోదు. బాపు బొమ్మ అందాలు ఎప్పటికీ మాసిపోవు.
దటీజ్ బాపు…బాపు ఈజ్ గ్రేట్!
ఎదుటివాడిమీద జోకులేసి నవ్వుకోవడం కాదు, మన మీద మనమే జోకులేసుకుని నవ్వించే గుణం వుండాలి అనే బాపూ గారి మానసిక ఔన్నత్యానికి ఇదిగో ఒక మచ్చు తునక:
బాపూ గారి ఉవాచ:
“శంకరాభరణం ఎనభయ్ మూడోమాటు చూడ్డానికి ధియేటర్ కు వెళ్ళినపుడు ఇంట‌ర్వెల్‌లో ఇద్దరు కాన్వెంటు పాపలు పరుగునవచ్చి బుల్లి మఖమల్ అట్ట పుస్తకం ఇచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. ‘పెన్ను లేదమ్మా’ అన్నా. ఓ పాప బ్యాగ్ లోంచి కంపాస్ బాక్స్ తీసి అందులోనుంచి పెన్సిల్ తీసి ఇచ్చింది. నేను సంతకం పెడుతుంటే చూసి, ‘మీరు విశ్వనాథ్‌ గారు కారా’ అనడిగింది. ‘కాదమ్మా’ అన్నా. ఆటోగ్రాఫ్ పుస్తకం లాక్కుని, ఫ్రెండుని ‘ఒసే. బాక్సులో లబ్బరు వుంటుంది ఇలా తే’ అంది”
దటీజ్ బాపు !

Bhandaru Srinivasarao

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కీలక సమయాల్లో ఆలస్యమైతే…

అత్యున్నత అధికారి సైతం డెస్కులో పని చేస్తారునేను-ఈనాడు: 23(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)అది...

సీఎంకు దుర్గ గుడి అర్చకుల శుభాకాంక్షలు

విజయవాడ: నూతన ఆంగ్ల సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడలోని దుర్గ గుడి ప్రధాన...

వాస్తవాల నిర్థారణ ఈనాడుకు పట్టుగొమ్మ

ఒక వార్తను రూఢీ చేసుకోవడం వెనుక…లోక్ నాయక్ జేపీ మృతి వార్త...

రైటప్ లో తప్పు … రామోజీ రియాక్షన్

ఆ చూపు ఇప్పటికీ గుర్తుందిఈనాడులో సిస్టం ఎలా ఉంటుందంటే…ఈనాడు-నేను: 21 (సుబ్రహ్మణ్యం వి.ఎస్....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://revolo.co.uk/video/https://apollog.uk/top/https://abroadnext.global/m/https://optimalqatar.me/https://pixelpayments.com/https://plinyrealty.com/https://ilkaylaw.com/https://mycovinadentists.com/https://www.callnovodesk.com/https://www.untax.com/https://www.socialhire.io/https://www.therosenthallaw.com/https://www.charlietakesanadventure.com/https://www.hausefbt.com/https://www.tripvacationrentals.com/https://tfm.digital/https://teethinadayuk.com/https://schrijnwerkerschoten.be/https://daddara.in/file/https://www.atsenvironmental.com/slot gacorhttps://absolutegraniteandmarble.com/https://abyssinianbunacoffee.com/https://acumenparentalconsultancy.com/https://adeyabebacoffee.com/https://afrocessories.co/https://alkinzalim.com/https://alphabetconsult.com/https://amhararegionsolarenergyassociation.com/https://angazavijiji.co.ke/https://www.bezadsolutions.com/https://bigonealuminium.co.tz/https://brentecvaccine.com/https://byhengineering.com/https://centercircle.co.tz/https://delitescargo.com/https://ecobeantrading.com/https://ejigtibeb.com/https://enrichequipment.com/https://enterethiopiatours.com/https://ethiogeneralbroker.com/https://ethiopiancoffeeassociation.org/https://ethiopolymer.com/https://excellentethiopiatour.com/https://extracarepharmaceuticals.com/https://eyobdemissietentrental.com/https://fiscanodscashewnuts.com/https://flocarebeauty.com/https://fluidengineeringandtrading.com/https://fostersey.com/https://geezaxumfetl.com/https://gollaartgallery.com/http://amgroup.net.au/https://expressbuds.ca/https://pscdental.com/https://livingpono.blog/https://thejackfruitcompany.com/https://thewisemind.net/https://www.sk-group.ca/https://www.spm.foundation/https://mmmove.com/https://touchstoneescrow.com/https://www.asuc.edu.mk/