తెలంగాణ చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం

Date:

ప్రమాణం చేయించిన గవర్నర్
హాజరైన సీఎం కె.సి.ఆర్.
హైదరాబాద్, జులై 23 :
తెలంగాణ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ఆదివారంనాడు పదవీబాధ్యతలు స్వీకరించారు. రాజ్ భవన్లో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అరాధేతో ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చీఫ్ జస్టిస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, మంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...