మానసిక వ్యాధిలో నవ భారతం!

Date:

తింటున్న మందుల విలువ పన్నెండు వేల కోట్లు !
(అమర్నాథ్ వాసిరెడ్డి)
సంవత్సరానికి భారతీయులు తింటున్న మానసిక వ్యాధులు మందుల ఖరీదు !

మానసిక వ్యాధులతో సతమతమవుతూ ఇలాంటి మందులు తీసుకుంటున్న వారు … ముసలి ముతక అనుకునేరు .

85 % ముప్పై అయిదు ఏళ్ళు లోపు వారే !

ఈ మందుల ఉత్పత్తి – వినియోగం గత రెండేళ్లుగా ఇబ్బుడిముబ్బుడిగా పెరిగిపోతోంది .
గత కొన్ని నెలల్లోనే 80 % పెరిగింది .

ఫార్మాసూరులు పండగ చేసుకొంటున్నారు !

ఎవరైనా అడగొచ్చు .
తప్పేముందండీ !
వ్యాధి … అందునా మానసిక వ్యాధి వున్నప్పుడు… సిగ్గుపడకుండా మానసిక వైద్యుడి దగ్గరకు వెళ్లి మందులు తీసుకోవడం మంచిదే కదా ? అని .
నిజమే ..
కానీ !…

పెంట తొక్క నేల !
ఫేనాయిల్ తో కడుగనేల ??

నేడు మహమ్మారిలా విస్తరిస్తున్న మానసిక సమస్యలు !
1 . డిప్రెషన్ – కుంగుబాటు
2 . అంక్సయిటి- వ్యాకులత

కారణాలు !
1 . ఒంటరి తనం ..
ఒంటరి తనం అంటే అమ్మ నాన్న చచ్చిపోయారు అనుకోకండి . అమ్మ స్మార్ట్ టీవీ ముందు వెబ్ సిరీస్ చూస్త్తూ ..
నాన్న లాప్ టాప్ ముందు .. పోర్న్ చూస్తూ .
నవీన యుగపు బిడ్డ మొబైల్ ముందు .
ఇది కొత్త తరం ఒంటరి తనం

2 మానవ విలువలు, సామాజిక తెలివితేటలు, భావోద్వేగ తెలివితేటలు నేర్పని చదువులు .
పేరు గొప్ప వూరు దిబ్బ పాఠశాలలు

ఈ కొత్త తరం అనాధ బిడ్డలు తమ మానసిక వ్యాధులను నయం చేసుకోవడం కోసం ప్రధానంగా వాడుతున్న మందులు .
1 అంటి డెప్ప్రెసెంట్ .. అంటే మానసిక కుంగుబాటు ను నయం చేసే మందులు .
2
మూడ్ ఎలివేటర్లు .. అంటే ఉల్లాసం ఉత్సాహం తెచ్చుకొనేందుకు వాడే మందులు .

అంతం కాదిది ఆరంభం !

ఏముంది .. సమస్య వచ్చింది . దానికి మందులు వున్నాయి . తీసుకొంటే తప్పేంటి ? మధ్యలో నీ సోది ఏంటి “అని నా పై కోప్పడకండి .
ఈ మందులకు ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ .

1 . కంటి చూపు మందగించడం .
2 చిరాకు తికమక
3 . మూత్ర విసర్జన సమయం లో మంట , నొప్పి
4 . తలనొప్పి , తల తిరగడం.
5 . అబ్బాయిల్లో అంగ స్థంభన సమస్యలు .
6 . మూర్ఛ రావడం , బ్రాంతి

ఏముందండీ .. ఈ సమస్యలకు మందులు లేవా అనుకొంటారు కొందరు !

నిజమే . ఒక దరిద్రం అనేక దరిద్రాలకు మూలం.
ఇంట్లోకి సెల్ ఫోన్ స్మార్ట్ టీవీ వచ్చింది .

దెబ్బకు మానసిక మందులు తయారు చేసే ఫార్మా కంపెనీ లకు డబ్బే డబ్బు .. సంవత్సరానికి 11 , 774 కోట్లు .
మరో ఐదేళ్లలో ఇది కోటి కోట్లు అవుతుంది .

ఈ మందులు తిని ఇంటి బిడ్డ కు అంగ స్థంభన సమస్య వస్తే ..
ఏముంది ?
వాడి భార్య విడాకులు కోరుతుంది . దానికి ముందే . పక్కింటి వాడితో లింక్ .. కేసులు . విడాకులు .. పోలీస్ లు విడాకుల లాయర్లకు చేతినిండా పని .. ఆదాయం . ఒక్కో సారి మర్డర్స్ దాక పోవచ్చు . అది బోనస్ అన్న మాట

మూడు సెల్స్ ఫోన్స్ .. మూడు వేల కోట్లు .

ఇంగిత జ్ఞానం చచ్చిన నవ తరం తల్లితండ్రులకు ఈ పోస్ట్ అంకితం .

పెంట తొక్కడం కొన సాగించండి .
” ఏముందండీ .. ప్రతి ముందుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి .. అందరికీ అన్నీ అయిపోతాయా?” అని మిమల్ని మీరు సమాధాన పరుచుకోండి .. ప్రస్తుతానికి.

(వ్యాస రచయిత ప్రముఖ విద్యావేత్త)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అభివృద్ధిలో అగ్రగామి అమీన్పూర్

రూ. 6 . 82 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలుఅమీన్పూర్, జనవరి...

వర్మ … ఎందుకిలా?

సత్య సినిమాపై ఆలోచన రేకెత్తిస్తున్న ట్వీట్ (Dr. Vijayanthi Puranapanda) అతనొక మేధావి.ఆ మేధావితనానికి...

లాయరు నుంచి లోక్ సభ స్పీకరుగా

జి.ఎం.సి. బాలయోగి ప్రస్థానంజాతీయ రహదారితో కోనసీమ అనుసంధానంకోటిపల్లి రైల్వే లైనుకు మోక్షం...

వర్మ … ఎందుకిలా?

సత్య సినిమాపై ఆలోచన రేకెత్తిస్తున్న ట్వీట్ (Dr. Vijayanthi Puranapanda) అతనొక మేధావి.ఆ మేధావితనానికి...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://malindoak.co.id/