రోశయ్య గారికి నివాళి

Date:

(డా వి.డి. రాజగోపాల్)
కొణిజేటి రోశయ్య
ఆరడుగుల ఆజానుబాహుడు
రాజకీయ చతురుడు
ఆర్థిక మంత్రిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వీరి పేరు నమోదైంది
అసెంబ్లీలో తమ పార్టీ వారికి
వజ్రాయుధం వంటివాడు
ప్రతిపక్ష పార్టీని తన వాగ్ధాటితో ముప్పుతిప్పలు పెట్టిన చతురుడు
మీసాలు పెంచకున్నా రోషం
లేని వాడు కాదు సుమా!
మాట పడేవాడు కాదు
కోపంలో కూడ భాషపై పట్టు ఉండి
సభ్యత వీడని పలుకులు
మాటలు తూటాల్లా సంధించగల దిట్ట
ఎటువంటి పరిస్థితులలోనూ
సంయమనం కోల్పోని స్ఫురద్రూపి
పదవులకై పైరవీలు చేసేవాడు కాదు నైపుణ్యతే కొలబద్దగా
పదవులే తన దరికి చేరాయి
ఇటువంటి రాజకీయ భీష్మ పితామహులు
అంపశయ్యనాశ్రయించక
ఆరోగ్యంగా ఉంటూనే
ఇక చాలు ఈ తనువు
దివంగత స్నేహితులెందరో ఉన్నారు
వారిని చేరాలి వారితో గడపాలి అని కాబోలు
అని మనల్ని వీడి వెళ్లిపోయారు
కనరాని లోకాలకు
వారి నైపుణ్య‌తా ముద్ర ఓ చెరగని ముద్ర
మన తెలుగు రాష్ట్రాల చరిత్ర మరువనిది
వారి ఆత్మకు శాంతి చేకూరాలాని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయుచూ…..
(క‌విత ర‌చ‌యిత రిటైర్డ్ డైరెక్ట‌ర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాల‌జీ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రిపోర్టర్ సలహా పాటించిన లోక్ సభ స్పీకర్

జిల్లాలో పూర్తైన కీలకమైన వంతెనవేదికపైకి పిలిచి చెప్పిన బాలయోగిఈనాడు - నేను:...

హాసం రాజా అమీన్ సయానీ

ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణహైదరాబాద్, జనవరి 21 : ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్,...

ఒ.ఎన్.జి.సి. వెల్ రిగ్గింగ్ ఎలా చేస్తుందంటే…

ఒక మాజీ ఉద్యోగి కథనంపాశర్లపూడి వెల్ తవ్వింది మేడ్ ఇన్ ఇండియా...

నిజాయితీకి ఆహార్యం ఆ రిపోర్టర్

ఆయన పేరే బొబ్బిలి రాధాకృష్ణనేను - ఈనాడు: 31(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) సంస్థకు...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://malindoak.co.id/