హైదరాబాద్, డిసెంబర్ 15 :
తెలంగాణ అసెంబ్లీ సంయుక్త సమావేశం శుక్రవారం నాడు ఏర్పాటైంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. మండలి అధ్యక్షుడు గుత్తా సుఖేంద్ర రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గవర్నరుకు ఇరువైపులా ఆశీనులయ్యారు. అసెంబ్లీకి వచ్చిన గవర్నరుకు స్పీకరు, సీఎం, సి.ఎస్. స్వాగతం పలికారు. ఉభయ సభల సంయుక్త సమావేశ దృశ్య మాలిక ఇది..