భద్రాచలంలో రేవంత్

0
83

సీతారామకల్యాణంలో పాల్గొన్న సీఎం
శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం భద్రాచలం వెళ్లారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ తదితరులు ఉన్నారు. భద్రాచల పర్యటన ఛాయా చిత్రమాలిక ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here