Home Breaking News కొత్త గవర్నరుకు రేవంత్ స్వాగతం

కొత్త గవర్నరుకు రేవంత్ స్వాగతం

0
కొత్త గవర్నరుకు రేవంత్ స్వాగతం

హైదరాబాద్, జులై 31 : తెలంగాణ గవర్నరుగా నియమితులైన జిష్ణు దేవ్ వర్మ బుధవారం హైద్రాబాదుకు సతీసమేతంగా విచ్చేశారు.

శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు హర్కారా వేణుగోపాల్ రావు, ఇతర ఉన్నతాధికారులు కూడా జిష్ణు దేవ్ వర్మను సాదరంగా ఆహావానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here