భాషామృతం పంచిన స‌హ‌జ క‌వి

Date:

బ‌మ్మెర పోత‌న సాహితీ సౌర‌భం అనిత‌ర సాధ్యం
పోత‌నను స్మ‌రించుకున్న సీఎం కేసీఆర్
హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 4:
భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి, తెలంగాణ భాషామృతాన్ని పంచిన సహజ కవి, సాహితీ తేజోమూర్తి.. బమ్మెర పోతనామాత్యులు అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీర్తించారు. బమ్మెర పోతన జయంతిని పురస్కరించుకుని పోతన్న సాహితీ సౌరభాన్ని సిఎం స్మరించుకున్నారు.
కవిగా, సాహితీవేత్తగా, తెలంగాణ గడ్డమీదనుంచి పోతనామాత్యులు విరచించిన సాహితీ శోభ తెలుగు సాహితీ చరిత్రలో అజరామరమై వెలిగిపోతుందని సిఎం తెలిపారు. ‘బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ ’’ అంటూ ఆత్మాభిమానం కలిగిన కవిగా, తన కావ్యాన్ని రాజులకు కాకుండా భగవంతుడైన శ్రీరామునికే అంకితమిచ్చి, కవి ఆత్మగౌరవాన్ని చాటిన తెలంగాణ ప్రజాకవి పోతనామాత్యులు, అని సిఎం కేసీఆర్ కొనియాడారు. భాగవతం ద్వారా రంగరించి, మనకు పోతన్న అందించిన పద్య గుళికలు, భక్తి మాధుర్యాన్నీ, భాషా పాండిత్య రసాన్ని పంచుతాయన్నారు. భాగవతం ద్వారా అలతి అలతి పదాలతో శ్రీకృష్ణతత్వాన్ని సామాన్యులకు చేర్చిన పోతన్న, ప్రజాకవి అని సిఎం అన్నారు. కర్ణపేయమై తన్మయత్వంలో ముంచెత్తడం పోతనామాత్యుని సాహిత్య విలక్షణశైలి గా సిఎం పేర్కొన్నారు. పోతన పద్యాన్ని వినని తెలుగువారుండరు అంటే అతిశయోక్తి కాదన్నారు.
వరంగల్లు జిల్లా పాలకుర్తికి చెందిన బమ్మెర గ్రామంలోని పోతనామాత్యుని జన్మస్థలంలో వారి జ్జాపకార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిందన్నారు. భవిష్యత్తులో బమ్మెర ప్రాంతాన్ని సాహితీ ఆద్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఆ మహాకవి స్పూర్తితో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషకు, కవిత్వానికి, ఆధ్యాత్మిక ధోరణులకు పెద్దపీట వేస్తున్నదని సిఎం కేసీఆర్ తెలిపారు.

గురుదేవుల‌కు కేసీఆర్ శుభాకాంక్ష‌లు
ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చదువుతోపాటు సంస్కారాన్ని నేర్పుతూ, రేపటి పౌరులుగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వర్తిస్తున్నారని సిఎం అన్నారు. సమాజాభివృద్ధికి విద్యయే మూలం’ అనే మహనీయుల స్పూర్తితో, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న గురుకుల విద్య దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యార్థి ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ సత్పలితాలనిస్తున్నదన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/