స్వాతంత్య్ర దినోత్సవం వచ్చిందంటే ఊరూ వాడా పండగే. విద్య సంస్థలు, కార్యాలయాలు మువ్వన్నెల రెపరెపలతో కళకళలాడుతాయి. అదే ఇంటెలెక్చువల్లీ చాలెంజెడ్ అంటే మానసిక దివ్యాంగులు ఈ పండగ జరుపుకుంటే ఎలా ఉంటుంది? ఇదిగో అందుకు సంబంధించిన కొన్ని చిత్రాలు. విజయవాడలో డాక్టర్ కృష్ణకుమారి నిర్వహిస్తున్న చేయూత ఫౌండేషన్ వీరికోసం కృషి చేస్తోంది. 77 వ స్వాతంత్య్ర వేడుకలను సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. దీనితో పాటు వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన చిత్రాలే ఇవి.
మానసిక దివ్యాంగుల స్వాతంత్య్ర వేడుకలు
Date: