స‌భ‌కు బాబు న‌మ‌స్కారం

Date:

సీఎం అయ్యాకే మ‌ళ్ళీ స‌భ‌కు
అనుచిత వ్యాఖ్య‌ల‌కు చంద్ర‌బాబు స్పంద‌న
సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న మాజీ ముఖ్య‌మంత్రి
అమ‌రావ‌తి, న‌వంబ‌ర్ 19″
మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌ళ్ళీ సీఎం అయ్యేవ‌ర‌కూ అసెంబ్లీకి రాన‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. త‌మ కుటుంబ మ‌హిళ‌ల‌పై అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన విమ‌ర్శ‌ల‌కు ఆయ‌న ఆగ్ర‌హం చెందారు. త‌న భార్య గురించి అస‌భ్యంగా మాట్లాడినందుకు ఆయ‌న ఖిన్నుల‌య్యారు. అసెంబ్లీలో త‌న‌ను అవ‌మానించార‌ని అన్నారు. అధికారంలో ఉన్నా.. ప్ర‌తిప‌క్షంలో ఉన్నా ఎప్పుడూ ఇంత‌టి దారుణ‌మైన ప‌రిస్థితి చూడ‌లేద‌న్నారు. కుప్పంలో ఓడిపోయిన త‌న ముఖం చూడాల‌ని ఉంద‌ని సీఎం జ‌గ‌న్ సైతం హేళ‌న చేశార‌న్నారు. త‌న‌పైనా, త‌న కుటుంబంపైనా చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా స‌భ‌ను బ‌హిష్క‌రిస్తున్నానీ, తిరిగి సీఎం అయ్యాకే స‌భ‌కు వ‌స్తాన‌నీ అంటూ స‌భ్యుల‌తో క‌లిసి స‌భ‌నుంచి బ‌య‌ట‌కు వెళ్ళిపోయారు. 2015 మార్చి 19న ఇలాగే స‌భ‌కు న‌మ‌స్కారం పెట్టి బ‌య‌ట‌కు వెళ్ళిపోయారు. ప‌దేప‌దే మైక్ క‌ట్ చేయ‌డంతో జ‌గ‌న్ అప్ప‌ట్లో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మ‌ళ్ళీ సీఎం అయిన త‌ర‌వాతే వ‌చ్చారు. ఇప్పుడు చంద్ర‌బాబు సైతం ఇదే ఎత్తుగ‌డ‌ను ప్ర‌యోగించారు. ఇప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబుకు సైతం మైక్ క‌ట్ చేశారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రిపోర్టర్ సలహా పాటించిన లోక్ సభ స్పీకర్

జిల్లాలో పూర్తైన కీలకమైన వంతెనవేదికపైకి పిలిచి చెప్పిన బాలయోగిఈనాడు - నేను:...

హాసం రాజా అమీన్ సయానీ

ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణహైదరాబాద్, జనవరి 21 : ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్,...

ఒ.ఎన్.జి.సి. వెల్ రిగ్గింగ్ ఎలా చేస్తుందంటే…

ఒక మాజీ ఉద్యోగి కథనంపాశర్లపూడి వెల్ తవ్వింది మేడ్ ఇన్ ఇండియా...

నిజాయితీకి ఆహార్యం ఆ రిపోర్టర్

ఆయన పేరే బొబ్బిలి రాధాకృష్ణనేను - ఈనాడు: 31(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) సంస్థకు...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://malindoak.co.id/