తెలంగాణ-వార్తలు

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్ పోలీసింగ్ అవసరమని స్పష్టీకరణహైదరాబాద్, సెప్టెంబర్ 11 : ప్రస్తుతం సమాజానికి కాస్మటిక్ పోలీసింగ్ కాదని, కాంక్రీట్ పోలీసింగ్ అవసరమని ముఖ్యమంత్రి...

తెలంగాణను ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తాం

మా డిమాండ్ నెరవేరిస్తే కేంద్రానికి సహకరిస్తాంఫైనాన్స్ కమిషన్ సమావేశంలో రేవంత్ ప్రకటనహైదరాబాద్, సెప్టెంబర్ 10 : తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుస్తానని ముఖ్యమంతి ఏ. రేవంత్ రెడ్డి...

పర్యావరణ హితంగా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధి

ముందుకు వస్తున్న ప్రముఖ కంపెనీలుమౌలిక సౌకర్యాల కల్పన వేగిరపరచాలిఫార్మా సిటీ ప్రణాళికలపై సీఎం ఆదేశాలుహైదరాబాద్, సెప్టెంబర్ 09 : హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్...

ఐ.ఐ.హెచ్.టి.కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు

ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రకటననేతన్నల రుణాలు మాఫీ చేస్తాంగత ప్రభుత్వం వారికి బకాయిలను చెల్లించలేదుహైదరాబాద్, సెప్టెంబర్ 09 : ఎలక్షన్, సెలెక్షన్, కలెక్షన్ చేసిన వారిది త్యాగం కాదని సీఎం రేవంత్...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి అప్పగింతసాకారమవుతున్న పదహారేళ్ళ స్వప్నం(పి.వి. రమణారావు, 98499 98093)తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయిన పదేళ్ల తర్వాత పత్రికా రంగానికి స్వాతంత్య్రం వచ్చింది....

Popular

Subscribe

spot_imgspot_img