చాలా పెద్ద కథ ఇది…!!తిరుమల శ్రీవారి పోటులో ఇన్ని ఘోరాలా…(బి.వి.ఎస్. భాస్కర్)శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందన్న వార్త దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను...
(బి.వి.ఎస్. భాస్కర్)ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు ఇంట్లో ఈరోజు తిరుపతి లడ్డుపై చర్చ జరుగుతోంది. జాతీయ వార్తగా కూడా ఈ అంశం ప్రసారం కాగానే అన్ని రాష్ట్రాల్లో భక్తులు దిగ్బ్రాంతికి గురయ్యారు.బాధ్యత కలగిన ముఖ్యమంత్రి...
నాటి నుంచి నేటి వరకూ లడ్డూ ప్రసాదం కథ కమామిషు(వాడవల్లి శ్రీధర్)కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామి కొలువైన పవిత్ర క్షేత్రం తిరుమల. స్వామివారు అలంకార ప్రియుడే కాదు నైవేద్యప్రియుడు కూడా. అందువల్లే శ్రీవారికి ఎంతో...