ఉషశ్రీ రచనల ముద్రణకు ముందుకొచ్చిన మూర్తి-వాణి దంపతులుహైదరాబాద్: రామనామం… రామనామం అంటూ గళమెత్తిన అభినవ లవకుశులుగా పేరుపొందిన కంభంపాటి సోదరులు కృష్ణ ఆదిత్య, కృష్ణ శశాంక్ లతో ప్రేక్షకులు కూడా తమ గొంతును...
అసెంబ్లీలో ప్రశ్నించిన సీఎం రేవంత్హైదరాబాద్, మార్చి 15 : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉగ్ర రూపాన్ని ప్రదర్శించారు. శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ఆయన ఆవేశంగా ఊగిపోయారు. ఆయన్నో… లేదా...
మంటాడా నుంచి మన్ హటన్ దాకావిజయవాడ: ప్రముఖ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రచించిన మంటాడా టు మ్యాన్ హటన్ పుస్తకాన్ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో...
భారత్ చేతిలో కివీస్ చిత్తువరుసగా 15 వ సారి టాస్ ఓడిపోయిన భారత్దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాడో భారత జట్టు విజయ పతాకాన్ని...
ఏడుకొండల స్వామి అనుగ్రహ ఫలితం(డాక్టర్ వైజయంతి పురాణపండ)ఏమయ్యోయ్! నిన్నే! పిలిస్తే పలకవేం!
ఏమయ్యోయ్ ఏంటి! ఎవరిని పిలిచావో ఎలా తెలుస్తుంది! అయినా ఏమయ్యోయ్ ఏంటి? నన్ను పేరు పెట్టి పిలవలేవా?
ఏ పేరుతో పిలవాలి నిన్ను....