Archive

క్రికెట్ ఫైనల్లో భారత్

సెమిస్ లో కివీస్ ను ఓడించిన మెన్ ఇన్ బ్లూ50 వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)మెన్ ఇన్ బ్లూ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ లో ప్రవేశించింది....

న్యూజిలాండ్ తో సెమిస్ – విరాట్ విశ్వరూపం

విరాట్ విశ్వరూపంవన్ డేలలో వరల్డ్ రికార్డు50 వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)ప్రేక్షకులలో ఒక పక్కన అనుష్క శర్మ, మరో పక్కన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్… ఇంకొక పక్కన...

స్వరమే ఆమెకు వరం…ఆ స్వరం పేరు సుశీల

(డాక్టర్ పురాణపండ వైజయంతి)ఆమె ప్రత్యేకత పాట. ఆ గొంతులో వీణలు మోగుతాయి. కోయిలలు కూస్తాయి. చిలిపి పాటలూ పాడతాయి. కొన్ని వేల పాటలు ఆమె గళం నుంచి జాలు వారాయి. గొంతు వినగానే...

రంగులరాట్నంతో చంద్ర ‘మోహనం’

నవంబర్ 11న అస్తమించిన నట ‘చంద్ర’కు నివాళిగా(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి)‘తేనె’మనసులు ఆస్వాదించలేకపోయినా నేరుగా ‘రంగులరాట్నం’ ఎక్కేశారు మల్లంపల్లి చంద్రశేఖర వరప్రసాద్’అనే చంద్రమోహన్. ఆ సినిమా రూపకర్తలిరిద్దరూ (ఆదుర్తి సుబ్బా రావు, బీఎన్ రెడ్డి)...

నేడే…కొప్పరపు కవుల జయంతి

అగ్రజుడు సుబ్బరాయ కవి జన్మదినం(మాచవరం వేంకట చెంచురామ మారుతి సుబ్బరాయశర్మ - మా శర్మ)సోదరులలో అగ్రజుడు,అన్నింటా అగ్రజుడు వేంకటసుబ్బరాయకవి పుట్టినరోజు 12-11-1885.గుంటూరు జిల్లా నరసరావుపేట దగ్గరలోని కొప్పరం వీరి జన్మస్థానం,అది పచ్చి పలనాటి...

Popular

Subscribe

spot_imgspot_img