Archive

రోశయ్య గారికి నివాళి

(డా వి.డి. రాజగోపాల్)కొణిజేటి రోశయ్యఆరడుగుల ఆజానుబాహుడురాజకీయ చతురుడుఆర్థిక మంత్రిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో వీరి పేరు నమోదైందిఅసెంబ్లీలో తమ పార్టీ వారికివజ్రాయుధం వంటివాడుప్రతిపక్ష పార్టీని తన వాగ్ధాటితో ముప్పుతిప్పలు పెట్టిన...

ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో రోశ‌య్య‌ అంత్య‌క్రియ‌లు

రోశ‌య్య‌కు సీఎం కేసీఆర్ శ్ర‌ద్ధాంజ‌లికుటుంబ స‌భ్యుల‌కు ప‌రామ‌ర్శ‌మూడు రోజుల సంతాప దినాలుహైద‌రాబాద్‌, డిసెంబ‌ర్ 4: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (88) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం...

రాజకీయ ఋషి మహాభినిష్క్రమణం

(శ్రీధర్ వాడవల్లి, 9989855445)తెలుగింటి తెల్లని పంచెకట్టు రాజకీయకోవిదునిగా ఆయనకు ఆయనే సాటి, అనర్గళమైన వాగ్దాటి ఛలోక్తులతో ,చతురతతో చర్చలో పాల్గోటం సమాధానాలు ఇవ్వడం ఆయ‌నకి పరిపాటి. బడ్జెట్ ను కంఠతాపట్టి శాసనసభలో పలుమార్లు...

‘కంఠ’శాల శతవత్సర హేల

అమ‌ర‌గీతానికి అప‌చారాన్ని ఆపాలి(డాక్టర్ ఆరవల్లి జగన్నాథస్వామి, 9440103345)తరాతరాలకు సరిపడేంత సంపాదించాలనుకోలేదు, సంపాదించనూ లేదు. గాయక సమ్రాట్ గా మాత్రం చిరకీర్తిని దక్కించుకున్నారు. కొత్త గాయకులను ప్రోత్సహించాలని తహతహలాడారు. బతికినంతకాలం పాడాలని, పాడినంత కాలమే...

కొణిజేటి రోశ‌య్య క‌న్నుమూత‌

హైద‌రాబాద్, డిసెంబ‌ర్ 4: ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కొణిజేటి రోశ‌య్య క‌న్ను మూశారు. శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. లోబీపీకి గుర‌వ‌డంతో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు...

Popular

Subscribe

spot_imgspot_img