అదే బ్రహ్మానందమాఅదే నిజమైతే ఆత్మహత్యలు ఎందుకు?(వాసిరెడ్డి అమర్నాథ్)అనగనగా ఒక కుర్రాడు !రోహిత్ గుర్తున్నాడా ?
జ్ఞాపకం రావడం లేదా ?ఫరవా లేదు !
పోనీ …మంచి కాఫీ లాంటి సినిమా "ఆనంద్" హీరో ?గుర్తొచ్చాడు కదా...
స్వాతంత్ర సమరయోధుడు మద్దూరిజీవిత కాలంలో ఐదో వంతు జైలులోనే…(20.03.1899 –10.9.1954)(శ్రీపాద శ్రీనివాస్)మద్దూరి జయరామయ్య, రాజమ్మ దంపతులకు నలుగురు మగ సంతతి. వారిలో పెద్ద వారు కోదండరామ దీక్షితులు. రెండవ వారు బుచ్చి వెంకయ్య,...
నాన్నా!శోభకృత్ నామ ఉగాది తన ప్రయాణాన్ని ముగించుకుని, క్రోధి నామ సంవత్సరానికి ప్రవేశం కల్పిస్తున్న శుభ తరుణం ఈ ఉగాది. తెలుగు పంచాంగం ప్రకారం నీ జయంతి ఏప్రిల్ 6 వ తేదీ...
– డా. పురాణపండ వైజయంతి (ఉషశ్రీ మూడవ కుమార్తె)
ఇది ఉషశ్రీ మార్గముఇటువంటి మార్గమొకటి యుండునాయుండునేమోయుండకపోయినచో ఎట్లందురుఒకరు ఏర్పరచిన దానిని.. వారి మార్గముగనే చెప్పవలయును కదా.నిక్కముగ చెప్పనేవలయును.చెప్పకున్న దోసమగును.దోసము చేయుట మానవులకు తగదు కదా.అందులకేఇది...
వెంకట నారాయణకు పొత్తూరి స్మారక పురస్కార ప్రదానంహైదరాబాద్, మార్చి 05 : ఇటీవలి కాలంలో ఒక ముఖ్యమంత్రి నుంచి ఇంత మంచి వ్యాఖ్య వినలేదు. ఒక నవీన్ పట్నాయక్ మాదిరిగా తన పని...