(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)
దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్ మెంట్ అవార్డు (5.5.2024) పురస్కారం సందర్భానదాసరి సాహసం, ఆయనే కొండంత ధైర్యం“నాకు ఎన్ని గౌరవాలు, సత్కారాలు, పదవులు, బిరుదులు వచ్చినప్పటికీ...
నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత దినోత్సవం. నాదయోగి అయిన త్యాగరాజు 1767వ సంవత్సరం మే 4వ తేదీన జన్మించారు. అంతగా దొరికే ప్రామాణిక వివరాలు లేవు....
(డా. పురాణపండ వైజయంతి)
శ్రీరామనవమి అంటే…అందరికీ రాములవారి కల్యాణం.. శ్రీరామనవమిగానే తెలుసు.కాని మాకు మాత్రం సీతాకల్యాణం అనగానే శ్రీరామనవమి బదులుగా ఉషశ్రీరామనవమి అనే మనసులో స్ఫురిస్తుంది. రాముడి కంటె ముందుగా నాన్న మా మనసుల్లో...
పాపం పాలకులదే(డా.ఎన్. కలీల్)ఒకనాడు ఎంతో పవిత్రంగా భావించి ఆరాధించి, పూజించిన 'సరస్వతి' రానురాను అంగడి సరుకుగా మారిపోతున్నది. నేడు విద్య ఒక వ్యాపారంగా రూపుదాల్చింది. విద్యనేకాదు విద్యార్థులతోసహా ఏకంగా విద్యాసంస్థలను అమ్ముకునే దురదృష్టపు...