బిశ్వభూషణ్‌కు కరోనా

Date:

ఏఐజీ ఆస్ప‌త్రి వైద్యుల వెల్ల‌డి
15న క‌రోనా ప‌రీక్ష‌లు
నిల‌క‌డ‌గా గ‌వ‌ర్న‌ర్ ఆరోగ్యం
హైదరాబాద్‌, న‌వంబ‌ర్ 17:
ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నెల 15న పరీక్షలు జరపగా ఇవాళ కరోనా పాటిటివ్‌ తేలిందన్నారు.

ప్రస్తుతం గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఏఐజీ వైద్యులు తెలిపారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను స్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష చేయించారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఏఐజీ ఆస్ప‌త్రికి వెళ్ళారు. బిశ్వ‌భూష‌ణ్‌కు వైద్యం చేస్తున్న వైద్యుల‌తో ఆమె మాట్లాడారు. అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఈనాడు ఇవ్వని మరణాల వార్త … అప్పుడేమైందంటే…

వార్తకు సోర్స్ ప్రధానంబ్లో అవుట్ సంఘటనతో ఈనాడుకు క్రెడిబిలిటీఈనాడు - నేను:...

పెళ్లి పీటల నుంచే రిపోర్టింగుకు

అమలాపురం రిపోర్టర్ నిబద్ధతసోర్స్ ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపణఈనాడు-నేను: 28(సుబ్రహ్మణ్యం వి.ఎస్....

మిస్సమ్మకు 70 ఏళ్ళు

ప్రాణం పోసిన పింగళి పాటలుపది పాటలు ఆణిముత్యాలు(డాక్టర్ వైజయంతి పురాణపండ)కంబళి గింబళితల్పం...

కోనసీమకు పెద్ద బ్లో…. అవుట్

ఆరోజు ఉదయించిన రెండో సూర్యుడుప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఘటనఈనాడు - నేను:...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://malindoak.co.id/