విశ్వ‌నాథ్‌, భండారుకు వైయ‌స్సార్ జీవ‌న‌సాఫల్య పుర‌స్కారం

Date:

వైయ‌స్ఆర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులు
విశ్వ‌నాథ్‌, భండారు, వ‌ర‌ప్ర‌సాద రెడ్డిల‌కు పుర‌స్కారం
అమ‌రావ‌తి, అక్టోబ‌ర్ 14:
ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వ‌రుస‌గా రెండోసారి వైయ‌స్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైయ‌స్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. వివిధ విభాగాల‌లో మొత్తం 30మందికి ఈ అవార్డుల‌ను ప్ర‌క‌టించారు.

K Viswanath Launched Kooniragalu Book Photos

క‌ళ‌లు, సంస్కృతి విభాగంలో క‌ళాత‌పస్వి కె. విశ్వ‌నాథ్‌, ఆర్ నారాయ‌ణ మూర్తిల‌కు వైయ‌స్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును ప్ర‌క‌టించారు. రంగ‌స్థ‌ల క‌ళాకారుడు నాయుడు గోపి, క‌లంకారీ క‌ళాకారుడు పిచుక శ్రీ‌నివాస్‌, షేక్ గౌసియా బేగంల‌కు వైయ‌స్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డును ప్ర‌క‌టించారు.

సాహిత్య సేవ – జీవిత‌కాల సాహిత్య పుర‌స్కారాలు:
విశాలాంధ్ర ప‌బ్లిషింగ్ హౌస్‌, ఎమెస్కో ప్ర‌చుర‌ణాల‌యం, ర‌చ‌యిత డాక్ట‌ర్ శాంతినారాయ‌ణ‌

వ్య‌వ‌సాయం – వైయ‌స్ఆర్ అచీవ్‌మెంట్‌ పుర‌స్కారాలు:
ఆదివాసి కేష్యూన‌ట్ ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్ కంపెనీ – సోడెం ముక్క‌య్య‌
కుశ‌ల‌వ కోకోన‌ట్ ఫార్మ‌ర్స్ కంపెనీ – ఎ. గోపాల‌కృష్ణ‌
అన్న‌మ‌య్య మ్యూచువ‌ల్లీ ఎయిడెడ్ కో ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్ – జ‌య‌బ్బ నాయుడు
అమృత‌ఫ‌ల ఫార్మ‌ర్స్ ప్రొడ్యూస‌ర్ కంపెనీ – కె.ఎల్.ఎన్. మౌక్తిక‌
క‌ట్ట‌మంచి బాల‌కృష్ణారెడ్డి

మ‌హిళా సాధికార‌త – ర‌క్ష‌ణ విభాగం – వైయ‌స్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు:
ప్ర‌జ్వ‌ల ఫౌండేష‌న్ – సునీతా కృష్ణ‌న్
శిరీషా రీహేబిలిటేష‌న్ సెంట‌ర్‌
మూడో అవార్డును దిశ – పోలీసింగ్‌

ఈ ఏడాది వైయ‌స్ అచీవ్‌మెంట్ అవార్డుల‌ను ర‌వాడ జ‌యంతి, ఎస్వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, రాయుడు సుబ్ర‌హ్మ‌ణ్యం, హ‌జ్ర‌త‌య్య‌, పి. శ్రీ‌నివాసులుకు సంయుక్తంగా ప్ర‌క‌టించారు.

విద్యా రంగం – వైయ‌స్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు
మ‌ద‌న‌ప‌ల్లి రుషి వ్యాలీ విద్యా సంస్థ‌
కావ‌లి జ‌వ‌హ‌ర్ భార‌తి విద్యా సంస్థ‌

వ్య‌క్తిత్వ వికాసం – లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌
బివి ప‌ట్టాభిరామ్‌

బ్యాంకింగ్ రంగంలో వైయ‌స్ఆర్ అచీవ్‌మెంట్‌
ద‌స్త‌గిరి రెడ్డి

మీడియా రంగం – వైయ‌స్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్
భండారు శ్రీ‌నివాస‌రావు, స‌తీష్ చంద‌ర్‌, మంగు రాజ‌గోపాల్‌, ఎమ్.ఇ.వి. ప్ర‌సాద‌రెడ్డి

వైద్య రంగం – వైయ‌స్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌
డాక్ట‌ర్ బి. నాగేశ్వ‌ర‌రెడ్డి, ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాల‌జీ
డాక్ట‌ర్ వ‌ర‌ప్రసాద‌రెడ్డి, శాంతా బ‌యోటెక్ (హెప‌టైటిస్ బి వ్యాక్సిన్‌)
అపోలో హాస్ప‌ట‌ల్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌తాప్ సి రెడ్డి
గుళ్ళ‌ప‌ల్లి నాగేశ్వ‌ర‌రావు, ఎల్వీ ప్ర‌సాద్ ఐ ఇనిస్టిట్యూట్‌

పారిశ్రామిక రంగం – వైయ‌స్ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్‌
గ్రంధి మ‌ల్లికార్జున రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కీలక సమయాల్లో ఆలస్యమైతే…

అత్యున్నత అధికారి సైతం డెస్కులో పని చేస్తారునేను-ఈనాడు: 23(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)అది...

సీఎంకు దుర్గ గుడి అర్చకుల శుభాకాంక్షలు

విజయవాడ: నూతన ఆంగ్ల సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడలోని దుర్గ గుడి ప్రధాన...

వాస్తవాల నిర్థారణ ఈనాడుకు పట్టుగొమ్మ

ఒక వార్తను రూఢీ చేసుకోవడం వెనుక…లోక్ నాయక్ జేపీ మృతి వార్త...

రైటప్ లో తప్పు … రామోజీ రియాక్షన్

ఆ చూపు ఇప్పటికీ గుర్తుందిఈనాడులో సిస్టం ఎలా ఉంటుందంటే…ఈనాడు-నేను: 21 (సుబ్రహ్మణ్యం వి.ఎస్....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://revolo.co.uk/video/https://apollog.uk/top/https://abroadnext.global/m/https://optimalqatar.me/https://pixelpayments.com/https://plinyrealty.com/https://ilkaylaw.com/https://mycovinadentists.com/https://www.callnovodesk.com/https://www.untax.com/https://www.socialhire.io/https://www.therosenthallaw.com/https://www.charlietakesanadventure.com/https://www.hausefbt.com/https://www.tripvacationrentals.com/https://tfm.digital/https://teethinadayuk.com/https://schrijnwerkerschoten.be/https://daddara.in/file/https://www.atsenvironmental.com/slot gacorhttps://absolutegraniteandmarble.com/https://abyssinianbunacoffee.com/https://acumenparentalconsultancy.com/https://adeyabebacoffee.com/https://afrocessories.co/https://alkinzalim.com/https://alphabetconsult.com/https://amhararegionsolarenergyassociation.com/https://angazavijiji.co.ke/https://www.bezadsolutions.com/https://bigonealuminium.co.tz/https://brentecvaccine.com/https://byhengineering.com/https://centercircle.co.tz/https://delitescargo.com/https://ecobeantrading.com/https://ejigtibeb.com/https://enrichequipment.com/https://enterethiopiatours.com/https://ethiogeneralbroker.com/https://ethiopiancoffeeassociation.org/https://ethiopolymer.com/https://excellentethiopiatour.com/https://extracarepharmaceuticals.com/https://eyobdemissietentrental.com/https://fiscanodscashewnuts.com/https://flocarebeauty.com/https://fluidengineeringandtrading.com/https://fostersey.com/https://geezaxumfetl.com/https://gollaartgallery.com/http://amgroup.net.au/https://expressbuds.ca/https://pscdental.com/https://livingpono.blog/https://thejackfruitcompany.com/https://thewisemind.net/https://www.sk-group.ca/https://www.spm.foundation/https://mmmove.com/https://touchstoneescrow.com/https://www.asuc.edu.mk/