హైదరాబాద్, డిసెంబర్ 22 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ఎట్ హోం కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు తదితరులు హాజరయ్యారు.