మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలుపు

Date:

2 – 1 కి తగ్గినా ఆసీస్ ఆధిక్యం
యాషెస్ సిరీస్లో ఇంగ్లాండ్ విజయాన్ని నమోదు చేసింది. లీడ్స్ లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై నాలుగో రోజునే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి రెండు టెస్టులలోనూ ఘోరంగా ఓడిపోయినా ఇంగ్లాండ్ కు ఈ విజయం ఒకింత ఊరట.

ఆస్ట్రేలియా రెండు ఇన్నింగ్సులలో వరుసగా 263 , 224 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్సులో 237 పరుగులు చేసి, 26 పరుగులు వెనకపడింది. బౌలర్లు ప్రతిభ కనబరచడంతో ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్సులో ఏడు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి విజయకేతనం ఎగరేసింది. హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్ జట్టును గెలుపు తీరాలకు చేర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఇండియన్ బ్రాండ్ అంబాసడర్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకూ…టీ నుంచి ట్రక్ వరకూఅప్రెంటిస్ నుంచి చైర్మన్...

Will China collapse after possible alliance of US with India?

An Analysis about Communist China’s 75th anniversary (Dr Pentapati Pullarao) On...

కుల గణనకు ఏక సభ్య కమిషన్: రేవంత్

60 రోజుల్లో నివేదిక : ఆ తరవాతే ఉద్యోగ నోటిఫికేషన్లుకులగణన కమిటీలతో...

Wiki for All: Empowering Voices, Expanding Horizons

Hyderabad, October 08: The Wikimedia Technology Summit 2024 successfully...