తెలంగాణ‌లో స్కూళ్ళ రీఓపెనింగ్ ఎప్పుడంటే!

Date:

హైద‌రాబాద్‌, జ‌న‌వ‌రి 29: తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థ‌లు మ‌ళ్ళీ తెరుచుకోనున్నాయి. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుంచి విద్యా సంస్థ‌లు ప‌నిచేయ‌వ‌చ్చ‌ని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. క‌రోనా నిబంద‌న‌లను క‌ఠినంగా పాటిస్తూ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. త‌ల్లిదండ్రులు, విద్యా సంస్థ‌ల యాజ‌మాన్యాలు ఈ విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఒమిక్రాన్ ఉద్ధృతి పెర‌గ‌డంతో ఈ నెల 8 నుంచి విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఒమిక్రాన్ కేసులు క్ర‌మేపీ త‌గ్గుతుండ‌డంతో పాఠ‌శాల‌ల‌ను తెర‌వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Time stopped in Bihar: Who will shut their show?

(Dr Pentapati Pullarao) No one can stop the Sun’s journey...

నన్ను పరిశోధన జర్నలిస్టుగా నిలిపిన సారథి దాసరి

(ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్)  దాసరి నారాయణ రావ్ (డిఎన్ ఆర్) లైఫ్ అఛీవ్...

స్వర యోగి త్యాగరాజు

నేడు గాన బ్రహ్మ జయంతి(మాడభూషి శ్రీధర్)త్యాగరాజు పుట్టిన రోజు భారతీయ సంగీత...

Most Important exponents of Vaishnava tradition

Today is the 1007th birth anniversary of Ramanujacharya Why returns...